Advertisement

అమల రెండో పెళ్లి నిజం కాదట!

Posted : March 24, 2020 at 6:59 pm IST by ManaTeluguMovies


తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసబెట్టి సినిమాలు చేసింది. ఈ సమయంలోనే హిందీ గాయకుడు భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో పడిందని సమాచారం. వారి డేటింగ్ గురించి ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

భవీందర్‌ను అమల రహస్యంగా వివాహం చేసుకుందంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల గురించి తాజాగా ఓ తమిళ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల స్పందించింది. తను రెండో పెళ్లి చేసుకున్నానన్న వార్త నిజం కాదని స్పష్టం చేసింది. తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ కోసం రూపొందించిన యాడ్ సందర్భంగా ఆ ఫొటోలు తీశారని తెలిపింది. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసబెట్టి సినిమాలు చేసింది. ఈ సమయంలోనే హిందీ గాయకుడు భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో పడిందని సమాచారం. వారి డేటింగ్ గురించి ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

గంట, అరగంట వెనుక ఉన్న మర్మమేంటి..? | Question Hour with Ambati Rambabu

Posted : April 15, 2024 at 8:29 pm IST by ManaTeluguMovies

గంట, అరగంట వెనుక ఉన్న మర్మమేంటి..? | Question Hour with Ambati Rambabu \

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement