Advertisement

పిల్ల స్మార్ట్‌…అందానికి ఆమె నిధి

Posted : July 9, 2020 at 7:16 pm IST by ManaTeluguMovies

ఆ హీరోయిన్‌ను ఫొటోలు లేదా వీడియోల్లో చూడ‌గానే…ఎవ‌రైనా పిల్ల స్మార్ట్‌గా ఉందే అని అన‌క మాన‌రు. స‌న్యాసినైనా త‌న వైపు చూపు మ‌ర‌ల్చుకునే సౌంద‌ర్యం ఆమె సొంతం. ఒక్క మాట‌లో చెప్పాలంటే అందానికి ఆమె ఒక “నిధి”లాంటిది. ఆ బ్యూటీ పేరు నిధి అగ‌ర్వాల్‌.

నిధి అగ‌ర్వాల్ దిశ‌, ద‌శ‌ను మార్చి సినిమా ఇస్మార్ట్ శంక‌ర్‌. ఈ సినిమా ఎఫెక్ట్‌తో అమాంతం ఆమెకు ఫాలోవ‌ర్లు పెరిగారు. దీంతో త‌న అభిమానుల్ని నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారామె. త‌న‌కు సంబంధించి చిన్న అప్‌డేట్ ఉన్నా అభిమానుల‌తో షేర్ చేసుకోవ‌డం ఆమె ప్ర‌త్యేక‌త‌.

తాజాగా నిధి అగ‌ర్వాల్ న్యూలుక్‌లో అభిమానుల్ని అల‌రిస్తున్నారు. డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో కుర్ర‌కారును క‌వ్విస్తూ, మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో ఓర చూపులు చూస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ట్రెండీ కాస్ట్యూమ్స్ లో నిధి అగర్వాల్ దిగిన ఫొటోలకు నెటిజన్లు ప్లాటై పోతున్నారు. అందం ఉన్న‌ది ఆర‌బోత‌కే… దాన్నిఅభిమానులు ఆస్వాదించేలా చేయ‌డంలో నిధి అగ‌ర్వాల్ స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నార‌ని చెప్పొచ్చు.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్ బస్సుయాత్రలో కొనసాగుతోన్న చేరికలు

Posted : April 16, 2024 at 1:32 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్ బస్సుయాత్రలో కొనసాగుతోన్న చేరికలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement