Advertisement

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ టాక్ – అదిరిపోయిందిగా.!

Posted : January 14, 2021 at 6:47 pm IST by ManaTeluguMovies

దాదాపు మూడేళ్ళ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్‘. కోవిడ్ కారణంగా రిలీజ్ ఆలస్యం అయినా ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో పూర్తయ్యింది. అభిమానుల కోసం సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ చేశారు. దాదాపు మూడేళ్ళుగా పవన్ ని మళ్ళీ సినిమాల్లో చూడాలన్న అభిమానుల కళ్ళలో ఆనందాలు నింపేలా టీజర్ ఉంది.

టీజర్ లో పవన్ ఎలివేషన్ షాట్స్ మరియు ఒకే ఒక్క డైలాగ్ తో అభిమానులు పండగ చేసుకునేలా టీజర్ ని కట్ చేశారు. అలాగే సినిమా ఎప్పుడెప్పుడా అనేలా అంచనాలు పెంచేశారు.

“కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అప్పుడే ట్రెండ్ లో నిలుస్తోంది.


Advertisement

Recent Random Post:

DJ Dhamaka in Melbourne – 21st April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Posted : April 15, 2024 at 6:03 pm IST by ManaTeluguMovies

DJ Dhamaka in Melbourne – 21st April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement