Advertisement

గబ్బర్ సింగ్ కి బాబులా ఉంటాడు!

Posted : April 2, 2020 at 9:11 pm IST by ManaTeluguMovies

పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తున్నాడనే మాటే కానీ అతని ప్రస్తుత సినిమాలు అభిమానులని ఎంతమాత్రం ఎక్సయిట్ చేయడం లేదు. ఇంకా మొదలు కాని హరీష్ శంకర్ సినిమా మీదే ఫాన్స్ హోప్స్ అన్నీ. పవన్ కి గబ్బర్ సింగ్ దర్శకుడు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిన సంగతే. అందుకే పవన్ ని హరీష్ అయితే బాగా చూపిస్తాడని ఫాన్స్ నమ్ముతున్నారు.

నిన్న హరీష్ బర్త్డేకి ఫాన్స్ అర్జీలన్నీ దీని గురించే. పవన్ తో తీసే సినిమా అదిరిపోవాలన్నా, గబ్బర్ సింగ్ కి బాబులా ఉండాలన్నా అంటూ అతడిని ట్వీట్లతో ముంచెత్తారు. హరీష్ కూడా తనదైన శైలిలో అలాంటి కథనే సిద్ధం చేస్తున్నానని చెప్పాడు.

హరీష్ తీసే సినిమా కూడా గబ్బర్ సింగ్ లా పవన్ ఫాన్స్ కి కావలసినట్టు ఉన్నా కానీ ఈసారి పవన్ రాజకీయాలకు కూడా ఉపయోగపడేలా హరీష్ సోషల్ కాజ్ ఉన్న కథ సిద్ధం చేస్తున్నాడట.


Advertisement

Recent Random Post:

వైఎస్ షర్మిలను కారుతో సహా లాక్కెళ్లిన పోలీసులు

Posted : November 29, 2022 at 2:21 pm IST by ManaTeluguMovies

Watch వైఎస్ షర్మిలను కారుతో సహా లాక్కెళ్లిన పోలీసులు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement