ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కపూర్ బ్యూటీ సెగలు పుట్టిస్తోందే?

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు హాట్ దుస్తుల్లో ఇన్ స్టాని హీటెక్కించడం అమ్మడి ప్రత్యేకత. తాజాగా మరోసారి న్యూ డిజైనర్ వేర్ లో అగ్గిరాజేస్తుంది. షోల్డర్ లెస్ ప్లోరల్ దుస్తుల్లో హాట్ అప్పిరియన్స్ కుర్రాళ్లకు మతిపొగోడుతుంది. న్యూవేర్ లో అమ్మడి ఎద అందాలు దాదాపు ఓపెనప్ అయినంతగా హైలైట్ అవుతుంది.

నాజుకైన శిల్పంలా చూపరులను ఆకట్టుకుంటుంది. ఫేస్ లో అమ్మడి చెవి దిద్దులు స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. పొడి డిజైన్ దిద్దులు ఆద్యంతం వాణీకి న్యూలుక్ ని తీసుకొచ్చాయి. మ్యాకప్ ..ఐబ్రోస్ అన్ని వాణీని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.

వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అక్కడ సక్సెస్ అయింది.

బాలీవుడ్ లో ‘శుద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై ‘బేఫ్ క్రే’..’వార్’ లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం అక్కడ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అన్న సంకల్పంతో ముందుకెళ్తోంది.

ఇటీవలే కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన ‘శంషేరా’ రిలీజ్ అయింది. ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ప్లాప్ ల్లో ఉన్న అమ్మడి కెరీర్ ని ఈ సినిమా తీరానికి చేర్చింది. వైఫల్యాలతో కెరీర్ డల్ అవుతోందనుకుంటోన్న సమయంలో వచ్చిన సక్సెస్ ఇది. వార్ తర్వాత వరుసగా రెండు డిజాస్టర్లు వెక్కిరించాయి.

ఈ క్రమంలో కొత్త కమిట్ మెంట్లు లేపోగా..శంషేరా తో ఊహించని ఛాన్స్ దక్కించకుంది. ఫలితం పాజిటివ్ గా ఉండటంతో మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఛాన్స్ వస్తే మళ్లీ తెలుగు సినిమాలు చేయడానికి బ్యూటీ రెడీ గా ఉందని సమాచారం.

Exit mobile version