Advertisement

అప్పుడే అభిజీత్ హీరోగా సినిమా కన్ఫర్మ్!

Posted : December 22, 2020 at 10:23 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ విన్నర్లకు ఆ తర్వాత తమ తమ రంగాలలో పెద్దగా మేలు జరిగిందా అంటే లేదనే సమాధానమే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఆ తర్వాత అవకాశాల పరంగా సాధించింది ఏం లేదు. సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా అంతే. ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా సింగర్ గా భారీ ఎత్తున అవకాశాలను పెద్దగా సాధించలేదు.

అయితే ఈ సీజన్ విన్నర్ అభిజీత్ విషయంలో మాత్రం స్పష్టమైన మార్పు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ ఆధిక్యంతో అభిజీత్ నాలుగో సీజన్ విన్నర్ గా నిలిచాడు. అయితే అభిజీత్ కు అవకాశాలు మాత్రం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిజీత్ ఒక సినిమాలో హీరోగా ఎంపికయ్యాడట. అది కూడా నాగార్జున వల్లే అని తెలుస్తోంది.

అభిజీత్ ఆట పట్ల ఇంప్రెస్ అయిన నాగ్, ఒక సినిమా కోసం అభిను రిఫర్ చేసాడట. వచ్చే నెలలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ జరుగుతుందని సమాచారం.


Advertisement

Recent Random Post:

Thangalaan – Chiyaan Vikram | Birthday Tribute Video | KE Gnanavelraja | PaRanjith | G VPrakashKumar

Posted : April 17, 2024 at 2:35 pm IST by ManaTeluguMovies

Thangalaan – Chiyaan Vikram | Birthday Tribute Video | KE Gnanavelraja | PaRanjith | G VPrakashKumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement