Advertisement

భారీ ధరకు అమ్ముడైన ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్

Posted : October 12, 2020 at 7:19 pm IST by ManaTeluguMovies

దొరసాని చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా ప్లాప్ అయినా కానీ ఆనంద్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో సఫలమయ్యాడు. నటుడిగా ప్రూవ్ చేసుకోగలడు అన్న భావన కలిగించగలిగాడు. అయితే ఆనంద్ తన రెండో చిత్ర షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేసాడు. ఏ మాత్రం హడావిడి లేకుండా గప్ చుప్ గా మొదలైన ఆనంద్ దేవరకొండ చిత్రం షూటింగ్ పూర్తయిపోయింది. విడుదలకు కూడా సిద్ధమైంది.

వర్ష బొల్లమ హీరోయిన్ గా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కొత్త దర్శకుడు వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను తాము కొనుగోలు చేసినట్లు నవంబర్ 20న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర హక్కులు దక్కించుకోవడానికి 4.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర బడ్జెట్ కు నిర్మాణ సంస్థకు ఇది చాలా ప్రాఫిటబుల్ అమౌంట్ అనే చెప్పాలి.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 23rd March 2024

Posted : March 23, 2024 at 10:09 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 23rd March 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement