Advertisement

ఖిలాడీతో అనసూయ ప్లాన్ బెడిసికొట్టిందా?

Posted : February 17, 2022 at 2:37 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్ లో గ్లామరస్ గా కనిపించే అనసూయ, సినిమాల్లో మాత్రం ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలనే ఎంచుకుంది. రంగస్థలం వంటి సినిమాల్లో ఆమె పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. రీసెంట్ గా పుష్పలో కూడా అనసూయ నటించింది. పుష్ప ది రైజ్ లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు, సెకండ్ సినిమాలో ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఖిలాడీలో అనసూయ అందరికీ షాక్ ఇచ్చింది. రెండు భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన అనసూయ, తల్లి పాత్రలో పద్దతిగా కనిపించినా, సెకండ్ హాఫ్ లో వచ్చే పాత్రలో రెచ్చిపోయింది. ఎక్కువగా గ్లామర్ అవుట్ ఫైట్స్, మినీ స్కర్ట్స్ ను ధరించింది ఈ భామ.

అయితే సినిమా ప్లాప్ కావడంతో అనసూయ ప్లాన్ బెడిసికొట్టింది. అనసూయ పాత్రకు కూడా పేరేమి రాలేదు. దాంతో అనసూయ కష్టం వృథా అయినట్లే.


Advertisement

Recent Random Post:

బీజేపీలో ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం.? l Madhavi Latha l Off the Record

Posted : April 19, 2024 at 8:57 pm IST by ManaTeluguMovies

బీజేపీలో ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం.? l Madhavi Latha l Off the Record

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement