Advertisement

బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో లేడీ విలన్

Posted : June 8, 2022 at 1:23 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్ కల్లా సినిమాను పూర్తి చేసి అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇక సెప్టెంబర్ లో బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుందని అనిల్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పాడు. ఈ చిత్రం బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటూనే అనిల్ రావిపూడి తరహా కామెడీ మిళితమై ఉంటుందని తెలుస్తోంది.

ఎఫ్ 3 ప్రమోషన్స్ నుండి ఫ్రీ అయిన అనిల్, ఇప్పుడు బాలయ్య స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అంజలి విలన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఆమె పాత్ర పవర్ఫుల్ గా కొత్తగా ఉంటుందని సమాచారం.


Advertisement

Recent Random Post:

Glimpse of MELODY | Kavin | Elan | Yuvan Shankar Raja | Lal,Aaditi Pohankar,Preity Mukhundhan

Posted : April 19, 2024 at 7:31 pm IST by ManaTeluguMovies

Glimpse of MELODY | Kavin | Elan | Yuvan Shankar Raja | Lal,Aaditi Pohankar,Preity Mukhundhan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement