సుదీర్ఘ కాలంగా కిడ్నీలకు సంబంధించిన సమస్యలను సురేష్ ఎదుర్కొంటున్నారు. కిడ్నీలు రెండు కూడా చెడి పోవడంతో చివరకు సురేష్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సురేష్ భార్య మరియు కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. సోదరుడి మరణ వార్త తో బన్నీ వాసు శోఖంలో మునిగి పోయాడు. అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు బన్నీ వాసును పరామర్శించారు. సురేష్ అంత్య క్రియల విషయం ఏంటీ అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.