Advertisement

దిల్ రాజు కోరికను బాలయ్య మన్నిస్తాడా?

Posted : March 17, 2021 at 12:37 pm IST by ManaTeluguMovies

అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీలో చలామణీ అవుతున్నాడు దిల్ రాజు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తోన్న దిల్ రాజు, ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే దిల్ రాజుకు ఒక కోరిక ఉంది. అదేంటంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్, మీడియం హీరోలు అందరితోనూ సినిమాలు చేయాలని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇప్పటివరకూ సినిమాను నిర్మించలేకపోయిన దిల్ రాజు ఆ కోరికను వకీల్ సాబ్ తో నెరవేర్చుకున్నాడు.

ఇక దిల్ రాజు ఇద్దరు హీరోలతో కలిసి పనిచేయలేదు. వారే అఖిల్, నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చేస్తోన్న అఖిల్, ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. సో వచ్చే ఏడాది వరకూ అఖిల్ తో సినిమా కుదరదు.

ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో చేస్తోన్న సినిమా తర్వాత మరో ప్రాజెక్టును ఫైనల్ చేయలేదు. సో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణతో సినిమా తీయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. మరి బాలయ్య మైండ్ లో ఏముందో.


Advertisement

Recent Random Post:

Remand Report On Accused Satish In Attack On CM Jagan Case

Posted : April 18, 2024 at 6:31 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement