Advertisement

బాత్ టవల్ లో అందాల్ని కప్పేసిన ఎస్తర్

Posted : January 19, 2021 at 10:27 pm IST by ManaTeluguMovies

సినిమాలతో కంటే వివాదాలతోనే ఎస్తర్ ఎక్కువగా పాపులర్ అయింది. భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా చేసిన ఎస్తర్ కు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అయితే 2019లో సింగర్ నోయెల్ సేన్ ను వివాహం చేసుకుంది ఎస్తర్. గతేడాది వారిద్దరూ విడిపోయినట్లు, విడాకులు కూడా తీసుకున్నట్లు ప్రకటించారు. పెళ్ళైన తర్వాత నెల రోజులు కూడా కలిసి లేమని వారిద్దరూ తెలిపారు. విడాకుల కోసమే ఇన్నాళ్లూ ఆగామని అన్నారు.

రీసెంట్ గా ఎస్తర్ కు సంబంధించిన ఒక న్యూస్ సంచలనం సృష్టించింది. ఆమె పోర్న్ స్టార్ గా నటించబోతోంది అని కన్ఫర్మ్ అయింది. తిరుపతి అనే దర్శకుడు రూపొందించే సినిమాలో అడల్ట్ స్టార్ గా నటించనుంది ఎస్తర్.

అయితే ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. రీసెంట్ గా బాత్ టవల్ లో ఉన్న ఆమె తన అందాలను దాచుకుంటూ ఇచ్చిన ఫోటో వైరల్ అవుతోంది. పోర్న్ స్టార్ గా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం ఉండాలిలే అంటూ కామెంట్స్ పడుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Coronavirus in India LIVE Updates: దూసుకొస్తున్న నాలుగో పంజా..! COVID Cases Rise Again in India

Posted : June 25, 2022 at 1:21 pm IST by ManaTeluguMovies

Coronavirus in India LIVE Updates: దూసుకొస్తున్న నాలుగో పంజా..! COVID Cases Rise Again in India

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement