తనపై పోర్నోగ్రఫీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి లైవ్ చేయడంతో ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పోర్నో గ్రఫీ అనేది తప్పు కాదు అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నావా అంటూ కొందరు ఆమెను ప్రశ్నించారు. ఇక నేను నగ్నంగా ఉన్నా కూడా చాలా మంది దీన్ని పోర్న్ వీడియో అనరు అని చూసే విధానంను బట్టి ఉంటుంది అంటూ అభిమానులకు తన నిజాయితీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ అమ్మడి న్యూడ్ లైవ్ వీడియో వైరల్ అవుతోంది.