Advertisement

గని ఓటిటి రిలీజ్ డేట్ సమాచారం

Posted : April 11, 2022 at 6:33 pm IST by ManaTeluguMovies

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గని చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. దానికి తోడు రివ్యూలు కూడా పాజిటివ్ గా రాలేదు. ఆర్ ఆర్ ఆర్ హ్యాంగోవర్ లోనే ఇంకా ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ వారం విడుదల కానున్న కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో గనికి చేదు అనుభవం ఎదురైంది. జరిగిన బిజినెస్ లో సగం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే గని ఓటిటి రిలీజ్ గురించి కీలక సమాచారం అందింది. ఏప్రిల్ 29న, అంటే చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత గని ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

ఆహా, నెట్ ఫ్లిక్స్ వేదికలపై ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

చంద్రబాబు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ | Pawan Kalyan & Chandrababu Naidu Meeting

Posted : March 21, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

చంద్రబాబు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ | Pawan Kalyan & Chandrababu Naidu Meeting

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement