వీఎఫ్ఎక్స్ కోసం దర్శకుడు క్రిష్ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్ కళ్యాన్ తో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు హాలీవుడ్ సాంకేతికతను వినియోగించి మరీ ఈ సినిమాలో యాక్షన్ సన్నవేశాలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారట. దాదాపుగా 50 కోట్ల ను ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్ 150 కోట్లలో 50 కోట్లు పవన్ పారితోషికం కాగా 50 కోట్లు గ్రాఫిక్స్ కు మిగిలిన 50 కోట్లతో సినిమా మేకింగ్ ఉండబోతుందట.