అప్పుడే అందరికీ దాదాపు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా గౌతమ్ తన ఇన్స్టా పోస్ట్ ద్వారా కాజల్ ప్రెగ్నన్సీ గురించి వార్తను చెప్పకనే చెప్పాడు. “2022 నీ కోసం చూస్తున్నాం” అని కాజల్ ఫోటోను షేర్ చేసి క్యాప్షన్ గా ప్రేగ్నంట్ మహిళ ఎమోజిను జత చేసాడు.
దీని ద్వారా అసలు విషయం అందరికీ తెల్సింది. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో హీరోయిన్ గా నటించింది. మరోవైపు నాగార్జున ఘోస్ట్, కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాలను వదులుకుంది.