Advertisement

స్కూల్ రీయూనియన్ కు వచ్చినట్లుంది – కమల్ హాసన్

Posted : July 17, 2021 at 7:16 pm IST by ManaTeluguMovies

విశ్వ నాయకుడు కమల్ హాసన్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తన సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ చేస్తోన్న విక్రమ్ షూటింగ్ నిన్నటి నుండి మొదలైంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత సినిమా షూటింగ్ కు రావడం స్కూల్ రీయూనియన్ కు వచ్చినట్లుంది.

నా 50 ఏళ్ల కెరీర్ లో షూటింగ్ కు ఇంత కాలం గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఈ కష్ట సమయాల వల్ల చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏడాది కాలంగా షూట్ కు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా నా సోదరులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లకు నేను స్వగతం చెబుతున్నాను.

లోకేష్ కనగరాజ్ అండ్ తమ టీమ్ కు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అని ట్వీట్ చేసాడు.


Advertisement

Recent Random Post:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Posted : March 27, 2024 at 11:40 am IST by ManaTeluguMovies

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement