నా 50 ఏళ్ల కెరీర్ లో షూటింగ్ కు ఇంత కాలం గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఈ కష్ట సమయాల వల్ల చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏడాది కాలంగా షూట్ కు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా నా సోదరులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లకు నేను స్వగతం చెబుతున్నాను.
లోకేష్ కనగరాజ్ అండ్ తమ టీమ్ కు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అని ట్వీట్ చేసాడు.