Advertisement

సెంటిమెంట్ డేట్ కే ఫిక్స్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2

Posted : July 6, 2021 at 8:54 pm IST by ManaTeluguMovies

యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ కు దర్శకుడిగా గొప్ప పేరు వచ్చింది. కేజిఎఫ్ చాప్టర్ 2 విషయంలో ఆకాశాన్ని అంటే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట జులై 16న విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు కానీ అది జరగదు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారు అయ్యాయి. జులై 16 మిస్ అయింది కాబట్టి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం కేజిఎఫ్ నిర్మాతలు సెంటిమెంట్ కే ఫిక్స్ అవుతారని తెలుస్తోంది.

కేజిఎఫ్ చాప్టర్ 1 క్రిస్మస్ కు విడుదలై సూపర్ హిట్ అయింది. సో చాప్టర్ 2 కూడా అదే సీజన్ కు విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటికి థియేట్రికల్ బిజినెస్ ఊపందుకుంటుందని ఆశిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 17th April 2024

Posted : April 17, 2024 at 10:23 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 17th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement