Advertisement

క్రాక్… ఆహాలోనూ కిర్రెకించింది

Posted : February 8, 2021 at 9:05 pm IST by ManaTeluguMovies

వరస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజ నుండి వచ్చిన నిఖార్సైన హిట్ క్రాక్. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. 35 కోట్లకు పైన షేర్ తో సంక్రాంతి విన్నర్ గా అందరినీ సర్ప్రైజ్ చేసింది. క్రాక్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

క్రాక్ ఇప్పుడు ఓటిటిలోనూ సందడి చేస్తోంది. ఆహాలో ఫిబ్రవరి 5న విడుదలైంది క్రాక్. నిజానికి 29నే రావాల్సి ఉన్నా థియేటర్లలో హౌస్ ఫుల్స్ తో ఆడుతుండడంతో ఒక వారం వెనక్కి జరిపారు. అయితే థియేటర్లలో కిర్రెకించిన క్రాక్, ఓటిటిలో కూడా దూసుకుపోయింది.

విడుదలైన తొలి 24 గంటల్లోనే 22 మిలియన్ మినిట్స్ వ్యూస్ ను సాధించి ఆహాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క్రాక్ ను భారీ రేటుకే కొనుగోలు చేసింది ఆహా. దానికి తగ్గట్లుగానే క్రాక్ వల్ల ఈ ఓటిటికి సబ్స్క్రయిబర్లు కూడా భారీగానే పెరిగారు.


Advertisement

Recent Random Post:

వంతెనను ఢీ కొట్టిన ఓడ | US Bridge Collapses After Ship Collision

Posted : March 26, 2024 at 9:12 pm IST by ManaTeluguMovies

వంతెనను ఢీ కొట్టిన ఓడ | US Bridge Collapses After Ship Collision

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement