దీనికి ఇన్ డైరెక్ట్ గా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది లావణ్య. తన సోషల్ మీడియా పోస్ట్ లో డెహ్రాడూన్ లో ఉన్నట్లు తెలిపింది. అంటే రూమర్స్ లో ఉన్నట్లు తాను బెంగళూరులో లేనని చెప్పకనే చెప్పింది.
ఇక ఈ యువ హీరోతో డేటింగ్ లో ఉన్న లావణ్య అప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంది. నెక్స్ట్ లెవెల్ కు కనుక రిలేషన్ షిప్ ను తీసుకెళితే అప్పుడు అందరికీ చెప్పొచ్చని డిసైడ్ అయినట్లు సమాచారం.