Advertisement

మహేష్ సినిమాకు డిఎస్పీ, థమన్ ఇద్దరూ?

Posted : May 11, 2021 at 7:08 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఏకంగా 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండడం, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా కల్ట్ హిట్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. త్రివిక్రమ్ కాస్ట్ అండ్ క్రూ ను ఫైనల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దేవి శ్రీ ప్రసాద్ ను మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో బోలెడన్ని హిట్స్ వచ్చాయి. అలాగే రీసెంట్ గా థమన్ తో సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్.

ఐతే మహేష్ తో సినిమా కోసం వీరిద్దరితో కలిసి పనిచేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. దేవితో పాటలు చేయించి, థమన్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయించేలా, లేదా వేరే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

SV17 – Announcement Video | Sree Vishnu | Reba John | Hussain Sha Kiran

Posted : April 17, 2024 at 6:29 pm IST by ManaTeluguMovies

SV17 – Announcement Video | Sree Vishnu | Reba John | Hussain Sha Kiran

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement