‘గాడ్సేపై నేను చేసిన ట్వీట్ నా వ్యక్తిగత అభిప్రాయం. నా ట్వీట్ కు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేద’ అని ఈరోజు వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ‘నిజాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం’ అనే అర్ధం వచ్చేలా ఓ కొంగ కప్పను మింగడానికి కష్టపడుతున్న క్యారికేచర్ ను పోస్ట చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
దీంతో తనపై రాజకీయంగా విమర్శలు చేస్తున్న వారికి నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చినట్టైంది. నాగబాబు జనసేన పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్నందున ఈ అంశం మరింతగా హైలైట్ అయింది. మరి నాగబాబు ఇచ్చిన కౌంటర్ తో అయినా ఆయనపై విమర్శలు ఆగుతాయేమో చూడాలి.
Whatever i tweet on anything,it's my personal responsibility.janasena party or any of my family has no involvement in my opinion
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 20, 2020
Difficult to swallow the truth.. pic.twitter.com/xRsRDJXs57
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 21, 2020