Advertisement

బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ లో నయనతార?

Posted : July 16, 2021 at 7:40 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ టాప్ నటి నయనతార డిజిటల్ డెబ్యూ చేస్తోంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో ఒక సిరీస్ ను ప్లాన్ చేసింది.

బాహుబలి ప్రీక్వెల్ గా శివగామి పాత్ర ప్రధానంగా ఈ సిరీస్ ఉంటుందిట. శివగామిగా వామికా గబ్బి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఈ సిరీస్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరగగా అవుట్ పుట్ విషయంలో సంతృప్తిగా లేని నెట్ ఫ్లిక్స్ వాటిని క్యాన్సిల్ చేసి సరికొత్తగా మళ్ళీ మొదలుపెట్టింది. వచ్చే నెల నుండి ఈ సిరీస్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటించనుందిట. ఆమె పాత్ర తాలూకా వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్.


Advertisement

Recent Random Post:

ఈసీకి చేరిన విశాఖ డ్రగ్స్ పంచాయితీ l Visakha Drugs Case l AP Election Roundup

Posted : March 22, 2024 at 7:31 pm IST by ManaTeluguMovies

ఈసీకి చేరిన విశాఖ డ్రగ్స్ పంచాయితీ l Visakha Drugs Case l AP Election Roundup

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement