Advertisement

రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న రంగ్ దే

Posted : January 2, 2021 at 12:14 pm IST by ManaTeluguMovies

యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నితిన్ గతేడాది భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా రంగ్ దే చిత్రంతో దాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ నే తెచ్చుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉంటే రంగ్ దే మూవీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసారు. మార్చ్ 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ఒక చిన్న వీడియో బిట్ ను కూడా రిలీజ్ చేసారు. ఆ వీడియో కూడా మంచి ఫీల్ తో ఉంది. మరి భీష్మతో వచ్చిన సక్సెస్ ను రంగ్ దేతో నితిన్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.


Advertisement

Recent Random Post:

Guruvayoorambala Nadayil Official Teaser | Prithviraj Sukumaran | Basil Joseph | Vipin Das

Posted : April 18, 2024 at 11:30 pm IST by ManaTeluguMovies

Guruvayoorambala Nadayil Official Teaser | Prithviraj Sukumaran | Basil Joseph | Vipin Das

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement