Advertisement

ఇది కదా పవన్‌ ఫ్యాన్స్‌ కు కావాల్సింది

Posted : December 17, 2020 at 12:20 pm IST by ManaTeluguMovies

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ఆయన్ను హీరోగా అభిమానించే వారి సంఖ్య భారీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్‌ స్టార్‌ డం తగ్గనుందని.. ఆయన్ను అభిమానించే వారు తగ్గుతారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ డం ఏమాత్రం తగ్గలేదని ఆయన గురించి సోషల్‌ మీడియాలో జరిగే హడావుడి మరియు ఆయన సినిమాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ట్రెండ్‌ అయ్యే విధానం చెప్పకనే చెబుతున్నాయి.

ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. వకీల్‌ సాబ్‌ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో లీక్‌ అయిన ఫొటో ఇది. ఈ ఫొటోలో పవన్‌ స్టైలిష్‌ లుక్‌ లో చెక్స్‌ తో ఉన్న షర్ట్‌ ను ధరించి బటన్స్‌ సగంకు పైగా విప్పేసి స్టైలిష్‌ గా కనిపిస్తున్నాడు. లీక్ అయిన ఈ ఫొటోలో పవన్‌ ను చూసి ఇది కదా మేము కోరుకునేది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఫొటో వైరల్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుతున్నారు. వచ్చే నెల వరకు సినిమా ముగియనుంది.


Advertisement

Recent Random Post:

వివేకాపై ప్రేమ ఉంటే అవినాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలి | YS Sunitha Comments on Avinash Reddy

Posted : April 17, 2024 at 2:04 pm IST by ManaTeluguMovies

వివేకాపై ప్రేమ ఉంటే అవినాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలి | YS Sunitha Comments on Avinash Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement