Advertisement

కోవిద్ టెస్ట్ లో పవన్ కు నెగటివ్! డాక్టర్లు ఏమన్నారంటే!

Posted : April 20, 2021 at 9:41 pm IST by ManaTeluguMovies

కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెల్సిందే. అప్పటి నుండి తన ఫామ్ హౌజ్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ కు రీసెంట్ గా చేసిన టెస్ట్ లో కరోనా నెగటివ్ తేలింది.

పవన్ కళ్యాణ్ కు ఉన్న కరోనా లక్షణాలు ప్రస్తుతం పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఆయనకు ఇప్పుడు రుచి, వాసన మాములు స్థాయికి చేరుకున్నాయి. అయితే కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ బాడీపై పూర్తిగా ఎఫెక్ట్ చూపించినట్లు తెలుస్తోంది.

దీంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫామ్ హౌస్ కే మరికొన్ని రోజులు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్స్ కు హాజరయ్యే అవకాశాలు లేవు. బయట షూటింగ్స్ కు కూడా ఇప్పుడు అనువుగా లేని కారణంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. మెడిటేషన్, చిన్నగా తన ఫామ్ హౌస్ లోనే నడవడం వంటివి చేస్తున్నాడు పవన్.


Advertisement

Recent Random Post:

Guruvayoorambala Nadayil Official Teaser | Prithviraj Sukumaran | Basil Joseph | Vipin Das

Posted : April 18, 2024 at 11:30 pm IST by ManaTeluguMovies

Guruvayoorambala Nadayil Official Teaser | Prithviraj Sukumaran | Basil Joseph | Vipin Das

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement