Advertisement

పవన్ కళ్యాణ్ జ్ఞాపకాల బంగారు నిధిని షేర్ చేసిన సందీప్ రెడ్డి

Posted : July 19, 2021 at 7:27 pm IST by ManaTeluguMovies

అర్జున్ రెడ్డి సినిమాతో క్లాసిక్ ను అందించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఎంతటి సంచలనం అయిందో అంత వివాదాస్పదం కూడా అయింది. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి తన తర్వాతి చిత్రం విషయంలో చాలానే కుస్తీలు పడ్డాడు. చివరికి రన్బీర్ కపూర్ హీరోగా సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి భీకరమైన చిరంజీవి, పవన్ ల ఫ్యాన్. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో తెలిపాడు కూడా. ఈరోజు సోషల్ మీడియాలో సందీప్, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని విశేషాలను షేర్ చేసాడు.

పవన్ పెప్సీ యాడ్ చేసిన ఫోటో, ఖుషి, జానీ సినిమాల స్టిల్స్, 2001 కి సంబంధించిన క్యాలెండర్ ఇలా కొన్ని ఫొటోస్ ను ఒక కొలెజ్ లా చేసి షేర్ చేసాడు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్లాను. జ్ఞాపకాల బంగారు నిధి అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.


Advertisement

Recent Random Post:

BAD BOYS: RIDE OR DIE – Official Hindi Trailer | In Cinemas June 7 | English, Hindi, Tamil & Telugu

Posted : March 28, 2024 at 5:24 pm IST by ManaTeluguMovies

BAD BOYS: RIDE OR DIE – Official Hindi Trailer | In Cinemas June 7 | English, Hindi, Tamil & Telugu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement