Advertisement

బాలయ్య నేచర్ కు ఫిదా అయిన ప్రగ్య జైస్వాల్

Posted : July 16, 2021 at 6:09 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ ఈ వారం మొదట్లో ప్రారంభమైంది. బోయపాటి శ్రీను బాలయ్య కోసం ప్రత్యకేమైన లుక్ ను డిజైన్ చేసాడు. ఇప్పటికే అఖండ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ నేచర్ గురించి స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ బయటకు కనిపించినట్లు సీరియస్ గా ఏం ఉండరు. చాలా జోవియల్ గా ఉంటారు. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఎదుటివారి నుండి కూడా తను ఇచ్చిన రెస్పెక్ట్ ను కావాలని అనుకుంటారు. నేను కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫర్మ్ చేయడానికి బాలయ్య గారు నాకు చాలా సహాయం చేసారు అని తెలిపింది.

ఈ చిత్రంలో పూర్ణ మరో హీరోయిన్ గా నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

పోలీసులు,బీజేపీ నేతల మధ్య తోపులాట | Tipu Sultan Statue War in Proddatur |

Posted : July 27, 2021 at 4:18 pm IST by ManaTeluguMovies

పోలీసులు,బీజేపీ నేతల మధ్య తోపులాట | Tipu Sultan Statue War in Proddatur |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement