రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ నేచర్ గురించి స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ బయటకు కనిపించినట్లు సీరియస్ గా ఏం ఉండరు. చాలా జోవియల్ గా ఉంటారు. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఎదుటివారి నుండి కూడా తను ఇచ్చిన రెస్పెక్ట్ ను కావాలని అనుకుంటారు. నేను కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫర్మ్ చేయడానికి బాలయ్య గారు నాకు చాలా సహాయం చేసారు అని తెలిపింది.
ఈ చిత్రంలో పూర్ణ మరో హీరోయిన్ గా నటిస్తోంది.