Advertisement

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా పీసీ ఏంటిదీ?

Posted : November 16, 2021 at 7:34 pm IST by ManaTeluguMovies

ప్రస్తుతం మ్యాట్రిక్స్ 4 ప్రమోషన్ లో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ పీసీ నుంచి అదిరిపోయే ఫోటోషూట్లు షేర్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా జోనాస్ ఎంత వర్క్హోలిక్ అన్నది కూడా అందరికీ అర్థమవుతోంది ఈ హార్డ్ వర్క్ చూశాక. దేశీ గాళ్ ప్రియాంక చోప్రాకు ఎక్కువ గంటలు పనిలో ఉల్లాసంగా అందంగా ఎలా ఉండాలో తెలుసు. ఇటీవల ప్రియాంక చోప్రా జోనాస్ లండన్ లో ఫాల్ సీజన్ ను ఆస్వాదిస్తున్న కూల్ రీల్ ను పంచుకోవడానికి తన సోషల్ మీడియాకు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇంతలోనే ఇప్పుడిలా విరుచుకుపడింది. పీసీ తాజాగా అల్ట్రా బోల్డ్ స్పైసీ లుక్ తో కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో పీసీ ఇన్నర్ అందాలు బయటపడిపోవడం ఇప్పుడు యూత్ లో గుబులు పెంచుతోంది. ఆ ఫ్యాంటీ టాప్ ఇన్నర్ ని ఎలివేట్ చేస్తూ బ్లోయర్ తరహాలో ఆ డిజైనర్ గౌన్ లుక్ వ్వావ్ అనిపించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. వాట్సాపులు ఇన్ స్టాల్లో వైరల్ గా మారింది.

ప్రియాంక చోప్రా జోనాస్ రీల్ లైఫ్ గురించి చెక్ చేస్తే.. ఇటీవల ఓ సుందరమైన లొకేషన్ లో కనిపించింది. ఫాల్ ఇన్ లండన్ #Matrix ప్రమోషన్స్.. ది మ్యాట్రిక్స్ మూవీ.. అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. లండన్ లో పీసీ చలికాలం ఎంజాయ్ చేస్తూనే వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది.

ప్రియాంక చోప్రా జోనాస్ హాలీవుడ్లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకటైన మ్యాట్రిక్స్ 4లో కనిపించనుంది. టెక్స్ట్ ఫర్ యు పేరుతో ఒక రొమ్ కామ్ లోనూ నటిస్తోంది. బాలీవుడ్ లోకి తిరిగి ప్రవేశిస్తోంది. ఫర్హాన్ అక్తర్ తదుపరి టైటిల్ `జీ లే జరా`లో కత్రినా కైఫ్ – ఆలియా భట్ లతో కలిసి నటించనుంది.


Advertisement

Recent Random Post:

ఆమె చేతిలో క్షవరమైన పెద్దలు…అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఆమె దెబ్బకు పడిపోతారా..?

Posted : November 28, 2021 at 11:54 am IST by ManaTeluguMovies

ఆమె చేతిలో క్షవరమైన పెద్దలు…అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఆమె దెబ్బకు పడిపోతారా..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement