ఈమద్య కాలంలో తన అందం గురించి ఎక్కువగా ఆసక్తి కనబర్చడం లేదు అంటూ అంటూ కూడా చెప్పుకొచ్చింది. గతంలో మాదిరిగా అందం విషయంలో తాను అంతగా ఆసక్తితో లేనంటూ ఈ యూనివర్శిల్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు అందం కోసం తహ తహలాడుతూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు మాత్రం ఆ ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. వయసు రీత్యా వస్తున్న మార్పులను నేను గమనిస్తున్నాను అంది. ఒక హీరోయిన్ తన అందంలో మార్పులు వస్తున్నాయని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేసింది.