Advertisement

పుష్పలో సీన్స్ ఐకానిక్ గా నిలిచిపోతాయట

Posted : April 4, 2021 at 8:50 pm IST by ManaTeluguMovies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రం కోసం బన్నీ పూర్తిగా మేకోవర్ కు వెళ్ళిపోయాడు. గుబురు గెడ్డం పెంచేసి, కొద్దిగా రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ప్రీల్యూడ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆ ఫారెస్ట్ సెటప్, బన్నీకి ముసుగువేసి, చేతులు వెనక్కి కట్టేసి పరిగెత్తించడం, టెరిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిసి పుష్ప ప్రీల్యూడ్ ను సూపర్ హిట్ చేసాయి. ఇక టీజర్ ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ప్రీల్యూడ్ లో చూపించిన సన్నివేశాలు ఇటీవలే షాట్ చేసిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లోనివట. ఈ యాక్షన్ సీక్వెన్స్ టాలీవుడ్ హిస్టరీలోనే ఐకానిక్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

వరంగల్ ఎంపీ సీట్లో కడియం ఫ్యామిలీకి చుక్కలు | OTR

Posted : April 18, 2024 at 11:04 pm IST by ManaTeluguMovies

వరంగల్ ఎంపీ సీట్లో కడియం ఫ్యామిలీకి చుక్కలు | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement