Advertisement

హీరోయిన్ గా పనికి రాను అందుకే ఐటమ్ గర్ల్ గా సెట్ అయ్యానంటున్న హాట్ బ్యూటీ

Posted : May 18, 2021 at 11:45 am IST by ManaTeluguMovies

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి బోల్డ్‌ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారింది. ఈమద్య కాలంలో ఈమె నెట్టింట షేర్ చేస్తున్న హాట్‌ ఫొటోలు మరియు వీడియోలు ఈమె పాపులారిటీని మరింతగా పెంచాయి. ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించిన రాఖీ హీరోయిన్ గా నటించేందుకు ఆసక్తిగా లేదంటూ క్లారిటీ ఇచ్చింది. అయినా తాను హీరోయిన్‌ గా పనికి రాను అని.. తన ప్రతిభ హీరోయిన్‌ స్థాయి కాదు అంటూ తనకు తానే తన గురించి తక్కువ చేసి చెప్పింది.

నన్ను జనాలు హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్ ల్లోనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. అందుకే నేను ఐటెం సాంగ్స్ మాత్రమే చేయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్‌ గా ఆఫర్లు వచ్చినా కూడా ఆసక్తి చూపను అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఇంకా ఆ ఇంటర్వ్యూలో తనను ఐటెం గర్ల్ అంటూ సంభోదిస్తే ఫీల్‌ అవ్వను అని.. నాకు ఐటెం సాంగ్స్ చేస్తున్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ చాలా బోల్డ్‌ గా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముందు ముందు కూడా ఈమె నుండి మరిన్ని బోల్డ్‌ కంటెంట్‌ ఐటెం సాంగ్స్ వస్తాయని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 : రసవత్తరంగా టెక్కలి రాజకీయం | Duvvada Srinivas Vs Duvvada Vani

Posted : April 19, 2024 at 11:51 am IST by ManaTeluguMovies

AP Elections 2024 : రసవత్తరంగా టెక్కలి రాజకీయం | Duvvada Srinivas Vs Duvvada Vani

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement