Advertisement

ఆ ఇద్దరిలో చరణ్ హీరోయిన్ ఎవరో!

Posted : July 17, 2021 at 6:50 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు చరణ్. ఈ చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. శంకర్ కు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇద్దరి హీరోయిన్స్ ను కన్సిడర్ చేస్తున్నారట. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది తేలాల్సి ఉంది. ముందుగా కియారా అద్వానీ పేరు బలంగా వినిపిస్తోంది. వినయ విధేయ రామ చిత్రంలో చరణ్ తో కలిసి నటించింది కియారా ప్రస్తుతం టాప్ బాలీవుడ్ నటిగా కొనసాగుతోంది.

ఇంకా అలియా భట్ ను కూడా అనుకుంటున్నారు. వీరు ఆర్ ఆర్ ఆర్ లో జోడి అన్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు భామలతో చరణ్ కు మంచి ర్యాపో ఉంది. అలియా భట్, కియారాలలో ఎవరు ఫైనల్ అవుతారో.


Advertisement

Recent Random Post:

Yousufguda : రౌడీ షీటర్ తన్ను ఖాన్ అరెస్ట్ | Rowdy Sheeter Tannu Khan arrest | Hyderabad

Posted : April 22, 2024 at 5:54 pm IST by ManaTeluguMovies

Yousufguda : రౌడీ షీటర్ తన్ను ఖాన్ అరెస్ట్ | Rowdy Sheeter Tannu Khan arrest | Hyderabad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement