Advertisement

కమల్ ప్రెడిక్షన్స్ రచ్చ రన్బీర్ కు తగిలిందే

Posted : July 15, 2021 at 7:02 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరోసారి తన వివాదాస్పద ట్వీట్స్ తో వార్తల్లో నిలిచాడు. గత కొంత కాలంగా ట్విట్టర్ లో ప్రెడిక్షన్స్ అంటూ బాలీవుడ్ జనాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తోన్న కమల్ ఆర్ ఖాన్ రీసెంట్ గా ప్రెడిక్షన్ నెం 8 అంటూ రన్బీర్ పెళ్లిపై కామెంట్ చేసాడు.

రన్బీర్ కపూర్, అలియా భట్ డేటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి కూడా. అయితే కమల్ ఆర్ ఖాన్ మాత్రం 2022 ఎండ్ లోగా రన్బీర్, అలియా పెళ్లి చేసుకుంటారని, అయితే 15 ఏళ్ల లోగా రన్బీర్ ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడని జోస్యం చెప్పాడు కమల్.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. రీసెంట్ గానే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతారు అంటూ మరో ప్రెడిక్షన్ చెప్పాడు ఈ వివాదాల ట్వీటర్.


Advertisement

Recent Random Post:

బెజవాడలో దండుపాళ్యం గ్యాంగ్… వీళ్ళ కన్ను పడితే అంతే సంగతులు

Posted : July 18, 2021 at 9:31 pm IST by ManaTeluguMovies

Watch బెజవాడలో దండుపాళ్యం గ్యాంగ్… వీళ్ళ కన్ను పడితే అంతే సంగతులు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement