రన్బీర్ కపూర్, అలియా భట్ డేటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి కూడా. అయితే కమల్ ఆర్ ఖాన్ మాత్రం 2022 ఎండ్ లోగా రన్బీర్, అలియా పెళ్లి చేసుకుంటారని, అయితే 15 ఏళ్ల లోగా రన్బీర్ ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడని జోస్యం చెప్పాడు కమల్.
ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. రీసెంట్ గానే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతారు అంటూ మరో ప్రెడిక్షన్ చెప్పాడు ఈ వివాదాల ట్వీటర్.