Advertisement

శ్రీనివాస్‌ రెడ్డితో విభేదం పై రాకెట్‌ రాఘవ..!

Posted : July 1, 2021 at 10:43 am IST by ManaTeluguMovies

కమెడియన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ మద్య మద్యలో హీరోగా కూడా నటిస్తున్న శ్రీనివాసరెడ్డి కి జబర్దస్త్‌ కమెడియన్‌ రాఘవకు మద్య విభేదాలు ఉన్నాయట. ఆ విషయాన్ని స్వయంగా రాఘవ చెప్పుకొచ్చాడు. ఇద్దరు తిట్టుకున్నది లేదు గొడవ పడ్డది లేదు కాని తనకు ఎన్నో విషయాల్లో సాయం చేసిన శ్రీనివాసరెడ్డి గారిని మోసం చేశాను అనే ఫీలింగ్ తనకు ఉందని రాఘవ అన్నాడు. కెరీర్‌ ఆరంభంలో తెలియకుండానే ఆయన మనసు నొప్పించాను అంటూ శ్రీనివాసరెడ్డి విషయంలో తాను చేసిన తప్పుగురించి చెప్పుకొచ్చాడు.

శ్రీనివాస రెడ్డి నవ్వుల సవాల్ అనే కామెడీ షో ను చేస్తూ ఉండేవాడు. ఆ షో డైరెక్టర్‌ నా రూమ్‌ పక్కనే ఉండేవాడు. ఒక రోజు ఆయన నన్ను పిలిచి షో చేస్తావా అన్నాడు. నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాను. షూటింగ్‌ చేస్తూ ఉండగా శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆ సమయంలో నేను షూటింగ్‌ చేస్తున్న విషయం తెలిసి బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత నేను చేస్తున్న షో నీకు ఎవరు ఇచ్చారు.. యాంకర్‌ ను మార్చుతున్న సంగతి వారు నాకు చెప్పలేదు. కనీసం నువ్వు అయినా చెప్పాలి కదా అంటూ నాతో ఆయన అన్న మాటలు చాలా గిల్టీగా అనిపించింది. అప్పటి నుండి ఆ గిల్టీ అలాగే ఉంది.


Advertisement

Recent Random Post:

క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ..పొలిటికల్ పిక్చర్లో కంగనా అగ్లీ డైలాగ్స్ l Kangana Ranaut

Posted : April 13, 2024 at 7:27 pm IST by ManaTeluguMovies

క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ..పొలిటికల్ పిక్చర్లో కంగనా అగ్లీ డైలాగ్స్ l Kangana Ranaut

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement