Advertisement

రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోకి రజినీకాంత్ నిర్మాతలు

Posted : February 16, 2021 at 9:04 pm IST by ManaTeluguMovies

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో జక్కన్న ఆ డెడ్ లైన్ కు తగ్గట్లుగా వర్క్ ను స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ టీజర్ గురించి అందరూ ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే టీజర్ రాకపోవచ్చు.

మే లేదా ఆగస్ట్ లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ డీల్స్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలిని మించి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళనాడులో భారీ ధర పలికిందిట. రజినీకాంత్ నటించిన 2.0 సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు ఆర్ ఆర్ ఆర్ తమిళ్ రైట్స్ ను దాదాపు 43 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

రాజకీయ కక్షతోనే కవిత అరెస్ట్ : KTR Comments on MLC Kavitha Arrest

Posted : March 26, 2024 at 5:35 pm IST by ManaTeluguMovies

రాజకీయ కక్షతోనే కవిత అరెస్ట్ : KTR Comments on MLC Kavitha Arrest

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement