ఇక సినిమాల విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ‘థాంక్యూ’ అనే చిత్రం షూటింగ్‌ను చైతన్య త్వరలో ప్రారంభించనున్నారు. కాగా ‘స్యామ్ జామ్’ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్న సమంత.. విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న ఓ తమిళ చిత్రంలోనూ నటించనున్నారు.