Advertisement

నగ్న సుందరి… బిగ్ బాస్ పై కన్నేసింది!

Posted : July 11, 2020 at 3:19 pm IST by ManaTeluguMovies

ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ ఆ చిత్రంలో ఒళ్ళు దాచుకోకుండా నటించింది. అయితే ఎంత ‘ఓపెన్’గా నటించినా కానీ అలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావడం కష్టమే. అయితే స్వీటీ మాత్రం యూట్యూబ్ లో బోల్డ్ ఇంటర్వ్యూలు అవీ ఇస్తూ జనం తనను మరచిపోకుండా చూసుకుంటోంది.

ఇప్పటి ఈ గుర్తింపు శాశ్వతం కావాలంటే ఏదైనా పెద్ద స్టేజీలో కనిపించడం లేదా చెప్పుకోదగ్గ సినిమాలో అవకాశం రావాలి. అందుకే బిగ్ బాస్ కొత్త సీజన్లో అవకాశం కోసం స్వీటీ ప్రయత్నాలు చేస్తోందట. బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది బాగా పాపులర్ అయి, బాగానే ఆర్జిస్తున్న నేపథ్యంలో స్వీటీ కూడా ‘నగ్నం’ పాపులారిటీని బిగ్ బాస్ లో ఎంట్రీ టికెట్ గా వాడుకుందామని చూస్తోంది.

ఇప్పటికే చాలా మంది ప్రాబబుల్స్ ఉన్న సీజన్ 4లో స్వీటీకి ఛాన్స్ రావాలంటే అంత ఈజీ కాదు. పైగా వర్మ రోజుకో కొత్త హీరోయిన్ ని పరిచయం చేసి వాళ్ళు ట్రెండ్ అయ్యేలా చూస్తున్నాడు కనుక తనను మర్చిపోకుండా ఎక్కువ రోజులు జాగ్రత్త పడడం పెద్ద సమస్యే.


Advertisement

Recent Random Post:

Bigg Boss Telugu 7 Promo 2 – Day 26 | Contestants’ Fierce Battle for the 4th Power Astra

Posted : September 29, 2023 at 9:51 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement