ఒక్కోసారి దేవుడిపై పద్దతిగా వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి మరికొన్ని సార్లు హీరోయిన్ల అందాలపై చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెల్లచీరలో దర్శనమిచ్చిన శ్రీరెడ్డి త్వరలో అందరికీ సూపర్ గుడ్ న్యూస్ ను షేర్ చేయబోతున్నాను అని చెప్పింది.
దీంతో కొంత మంది ఆకతాయిలు ఏంటి నువ్వు ప్రేగ్నన్ట్ ఆ అడిగారు. దానికి ఒరేయ్ వెధవల్లారా అదేమీ కాదు. చెప్తాను కదా అంటూ సస్పెన్స్ ను కొనసాగించింది.
Share