Advertisement

శ్రీ రెడ్డిపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

Posted : August 26, 2021 at 12:02 pm IST by ManaTeluguMovies

వివాదాస్పద నటి శ్రీ రెడ్డిపై ప్రముఖ నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ కరాటే కళ్యాణిని కుక్క అంటూ సంభోదించింది. దాంతో ఆమె పై గతంలోనే సీరియస్ గా స్పందించిన కరాటే కళ్యాణి మరోసారి వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి వీరిద్దరు కూడా చాలా సీరియస్ గా ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించారు. రాత్రి అయితే మందు తాగి చేతిలో పేకలు ఉండే కరాటే కళ్యాణి హిందు దేవుళ్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది.

రఘురామకృష్ణమరాజు విషయంలో శ్రీరెడ్డి గురించి మాట్లాడిన కరాటే కళ్యాణి దానికి పులుసులోకి ముక్క లేకుండా కొడతా అంటూ సీరియస్ వార్నింగ్‌ ఇచ్చింది. దర్శకుల తొడల మీద కూర్చుని వారితో రాసలీలు చేసే నీకు ఎందుకు అంత అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. వీరి వ్యాఖ్యలు శృతి మించాయి. మరీ దారుణంగా వీరిద్దరు కూడా కామెంట్స్ చేసుకోవడం పై ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.


Advertisement

Recent Random Post:

SV17 – Announcement Video | Sree Vishnu | Reba John | Hussain Sha Kiran

Posted : April 17, 2024 at 6:29 pm IST by ManaTeluguMovies

SV17 – Announcement Video | Sree Vishnu | Reba John | Hussain Sha Kiran

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement