Advertisement

నగ్న ఫోటో అడిగిన ఫాలోయర్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి

Posted : February 25, 2021 at 9:58 pm IST by ManaTeluguMovies

సెలబ్రిటీలు తమ ఫాలోయర్స్ తో నిత్యం టచ్ లో ఉండడం కోసం ఎప్పటికప్పుడు వారితో ఇంటరాక్షన్ క్వశ్చన్ సెషన్ ను పెడుతుంటారు. రీసెంట్ గా తమకు సంబంధించిన ఫోటోను అడగమనప్పుడు శ్రీముఖిని ఒక నెటిజెన్ నీ నేకెడ్ ఫోటో పెట్టమని అడిగాడు. దానికి శ్రీముఖి చాలా తెలివిగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నేకెడ్ సినిమా పిక్చర్ ను పోస్ట్ చేసింది.

శ్రీముఖి సమయస్ఫూర్తికి కొంత మంది ఫాలోయర్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు. అలాగే చాలా తెలివిగా వ్యవహరించావంటూ కామెంట్స్ చేసారు. నిజంగానే ఈ మధ్య ఫీమేల్ సెలబ్రిటీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతున్నప్పుడు ఇలాంటి వంకర ప్రశ్నలు వస్తున్నాయి.

ఎవరైనా ఇలాంటి వాటికి గట్టిగా కౌంటర్ ఇస్తే కానీ ఆగవేమో. ఇక శ్రీముఖి లేటెస్ట్ గా తన ఫ్యాషన్ బ్రాండ్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. అలాగే అటు టివి ప్రోగ్రామ్స్ తో, సినిమా కార్యక్రమాలతో శ్రీముఖి కెరీర్ లో దూసుకుపోతోంది.


Advertisement

Recent Random Post:

Extra Jabardasth Latest Promo – 26th April 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Posted : April 24, 2024 at 7:36 pm IST by ManaTeluguMovies

Extra Jabardasth Latest Promo – 26th April 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement