Advertisement

ఐ మిస్‌ యు సుధీర్‌ అంటూ రష్మి వ్యాఖ్యలు

Posted : December 16, 2020 at 12:02 pm IST by ManaTeluguMovies

తెలుగు బుల్లి తెరపై రష్మి.. సుధీర్‌ ల రొమాన్స్‌ తర్వాతే మరెవ్వరు అయినా అనడంలో సందేహం లేదు. జబర్దస్త్‌ ద్వారా ప్రారంభం అయిన వీరిద్దరి మద్య కెమిస్ట్రీ ఆ తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ తెరపై వీరిద్దరు కలిసి ఢీ డాన్స్‌ షో ద్వారా అలరించారు. వరుసగా వీరిద్దరు ఢీ లో సందడి చేస్తూనే ఉన్నారు. ఢీ ఛాంపియన్స్‌ సీజన్‌ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ వారం నుండి కొత్త సీజన్‌ కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ సీజన్‌ ప్రారంభంకు అంతా సిద్దం అయ్యింది.

ఈ సీజన్‌ లో ఆది, సుధీర్‌ లు ఒక టీంకు టీం లీడర్లుగా వ్యవహరించబోతుండగా రష్మిక ఇంకా దీపిక పిల్లై అమ్మాయిల టీంకు టీం లీడర్లుగా వ్యవహరించబోతున్నారు. ఈసారి వేరు వేరు టీమ్ లకు వీరిద్దరు టీం లీడర్‌లుగా ఉండబోతున్నారు. దాంతో ఈసీజన్‌ లో నిన్న మిస్‌ అవుతాను అంటూ రష్మి రొమాంటిక్ గా సుధీర్ తో అనడం వెంటనే సుధీర్‌ నిన్ను ఎప్పుడు మిస్‌ అవుతూనే ఉంటాను అంటూ మరింత రొమాంటిక్‌ యాంగిల్‌ లో అనడం జరిగింది. మొత్తానికి వీరిద్దరు ఆపోజిట్‌ టీంల్లో ఉన్నా కూడా మిస్‌ అవుతామని చెప్పడం చాలా క్యూట్‌ గా అనిపించింది.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan Emotional Words About Chiranjeevi Donated 5 Crores to Janasena

Posted : April 11, 2024 at 8:21 pm IST by ManaTeluguMovies

Pawan Kalyan Emotional Words About Chiranjeevi Donated 5 Crores to Janasena

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement