ఈ సీజన్ లో ఆది, సుధీర్ లు ఒక టీంకు టీం లీడర్లుగా వ్యవహరించబోతుండగా రష్మిక ఇంకా దీపిక పిల్లై అమ్మాయిల టీంకు టీం లీడర్లుగా వ్యవహరించబోతున్నారు. ఈసారి వేరు వేరు టీమ్ లకు వీరిద్దరు టీం లీడర్‌లుగా ఉండబోతున్నారు. దాంతో ఈసీజన్ లో నిన్న మిస్ అవుతాను అంటూ రష్మి రొమాంటిక్ గా సుధీర్ తో అనడం వెంటనే సుధీర్ నిన్ను ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను అంటూ మరింత రొమాంటిక్ యాంగిల్ లో అనడం జరిగింది. మొత్తానికి వీరిద్దరు ఆపోజిట్ టీంల్లో ఉన్నా కూడా మిస్ అవుతామని చెప్పడం చాలా క్యూట్ గా అనిపించింది.