Advertisement

సూర్య `సింగం 4`కు రంగం సిద్ధం

Posted : May 23, 2021 at 6:40 pm IST by ManaTeluguMovies

సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సింగం సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది…! దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి కానీ.. వాటిమీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన సమాచారం అందింది.

సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సింగం 4 ఆగస్ట్ నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతోంది. సింగం ఫ్రాంఛైజీలో తొలి మూడు సినిమాల్ని మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఎవరైనా స్టార్ హీరోతో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది.

`ఆకాశం నీ హద్దురా` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూర్య రెట్టించిన ఉత్సాహంతో వరుసగా కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేస్తున్నారు. పాండిరాజ్.. టి.జె.జ్ఞానవేల్ తదితరులతో సూర్య కథల్ని ఫైనల్ చేశారు. చిత్రీకరణలు ప్రారంభించారు. ఇప్పుడు సింగం 4 పైనా దృష్టి సారించారు.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్‌కు స్పెషల్‌ సెక్యూరిటీ | Special security for CM Jagan | Full & Final

Posted : April 18, 2024 at 9:22 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్‌కు స్పెషల్‌ సెక్యూరిటీ | Special security for CM Jagan | Full & Final

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement