ఉన్నట్టుంది ఇలా సడెన్ గా తేజశ్వి పద్ధతిగా మారేసరికి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. నిజానికి బోల్డ్ గా కనిపించడం తేజశ్వికి కొత్తేంకాదు. పైగా తన అందాల్ని ప్రదర్శించడానికి తను ఏమాత్రం మొహమాటపడనని గతంలో ఓపెన్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.
అలాంటి అమ్మాయి ఇప్పుడిలా తన ఫొటోలో క్లీవేజ్ షో కనిపించకుండా సెల్ఫ్ సెన్సార్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని, బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరని రీసెంట్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది తేజశ్వి. ఈ సెల్ఫ్ సెన్సార్ కు, బాయ్ ఫ్రెండ్ మేటర్ కు ఏమైనా లింక్ ఉందేమో!