Advertisement

టక్ జగదీష్ లో ఆ రోల్ మాత్రం సస్పెన్స్ అంటున్నారు

Posted : March 1, 2021 at 10:23 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై రిలీజ్ కు సిద్ధమవుతోంది. టక్ జగదీష్ ను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఫోక్ సాంగ్ తో టక్ జగదీష్ ఎలా ఉండబోతోంది అని కొన్ని సెకన్లలో చూపించారు.

అటు ఫ్యామిలీ సీన్స్, ఇటు యాక్షన్ సీన్స్ ను పెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినట్లు తెలుస్తోంది. నానికి అన్నయ్య పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ఇది చాలా సాఫ్ట్ రోల్ అని చూపిస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగపతి బాబు రోల్ ఈ సినిమాలో కీ పాయింట్ అని తెలుస్తోంది. సాఫ్ట్ గా ఉంటూనే నెగటివ్ షేడ్స్ ను పండిస్తాడట. సినిమాలో మెయిన్ సస్పెన్స్ బ్లాక్ ఇదే అంటున్నారు.

అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.


Advertisement

Recent Random Post:

CM YS Jagan Bus Yatra : జగన్‌ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం | Memantha Siddham

Posted : April 18, 2024 at 10:14 pm IST by ManaTeluguMovies

CM YS Jagan Bus Yatra : జగన్‌ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement