Advertisement

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

Posted : May 17, 2022 at 10:31 pm IST by ManaTeluguMovies

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి చిత్రాలతో ఇంకా కష్టపడతానని చెప్పాడు వరుణ్. మే 27న విడుదల కానున్న కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 పై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో మన ముందుకు వస్తోంది.

ఇక తన తర్వాతి సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు వరుణ్ తేజ్. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఏకధాటిగా నెలన్నర పాటు జరిగే షూటింగ్ లో మెజారిటీ పార్ట్ ను చిత్రీకరిస్తారు. మిగతా 20 శాతాన్ని ఈశాన్య యూరోప్ లో చిత్రీకరిస్తారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ ఎంపికైనట్లు సమాచారం. డాక్టర్ చిత్రంలో విలన్ గా వినయ్ అందరినీ మెప్పించిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Sajjala Ramakrishna Reddy Sensational Comments on Pawan Kalyan, Chandrababu

Posted : April 21, 2024 at 8:22 pm IST by ManaTeluguMovies

Sajjala Ramakrishna Reddy Sensational Comments on Pawan Kalyan, Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement